Ap Three Capitals బిల్లులు: కేబినెట్ టు అసెంబ్లీ.. గవర్నర్ ఆమోదం ఇలా
ఏపీలో మూడు రాజధానులకు బీజం ఎప్పుడు పడింది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై ఎప్పుడేం జరిగిందో ఓసారి చూద్దాం. 2019 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో పరిశీలిస్తే. ఏపీలో మూడు రాజధానుల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం కూడా స్పీడు పెంచి.. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు ముహూర్తం ఫిక్స్ చే…